Kishan Reddy: హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలా ..! 20 d ago
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఛార్జ్‌షీట్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేసారు. ఆరు అబద్ధాలు-66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు..హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటి అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.